03-01-2026 12:36:36 AM
టీచర్ ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి
హైదరాబాద్, జనవరి 2 (విజయక్రాంతి): ప్రభుత్వం మెడికల్ బిల్లులు రూ.183 కోట్లకు పైగా చెల్లించడం సంతోషకమరమేనని, కానీ మిగిలిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల బిల్లులను కూడా త్వరితగతిన చెల్లించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పిం గలి శ్రీపాల్ రెడ్డి కోరారు.
శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. గ్రీన్ ఛానెల్ ద్వారా కట్ ఆఫ్ డేట్ల వారీగా చెల్లించాలన్నారు. పక్కను న్న ఏపీ ప్రభు త్వం ఉద్యోగుల పెండింగ్ బిల్లులు రూ.6 వేల కోట్లను విడుదల చేసిందని, మనదగ్గర కూడా ఇలా ఒకేసారి చెల్లిస్తే ఉద్యోగులకు మేలు జరుగుతుందన్నారు.