calender_icon.png 4 November, 2025 | 10:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ ఆధ్వర్యంలో జవహర్ నగర్ లో ఇంటింటి ప్రచారం

04-11-2025 06:25:50 PM

హైదరాబాద్: బీజేపీ తెలంగాణ మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి మీర్ ఫిరసాత్ అలీ బక్రీ, బీజేపీ తెలంగాణ రాష్ట్ర మైనారిటీ మోర్చా ఉపాధ్యక్షుడు అల్కా మనోజ్, వినితా సింగ్, ప్రాచి జైన్, డాక్టర్ వసీముద్దీన్, షకీల్ మీర్జా, షాబాజ్ అలీ, ప్రాచి జైన్ లతో కలిసి మంగళవారం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 61వ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం పరిధిలోని జవహర్ నగర్ లో ఇంటింటికీ ప్రచారంలో పాల్గొన్నారు.