20-11-2025 07:43:42 PM
నిర్మల్ రూరల్: హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ వెంకటేష్ జోషిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి కలిసి సన్మానం చేశారు. హైదరాబాదులోని హోటల్ లో ఆయన కలిసిన బీజేపీ నేత స్థానిక అంశాలను ప్రస్తావించాల్సినట్టు తెలిపారు.