03-09-2025 05:36:13 PM
వేములవాడ టౌన్,(విజయక్రాంతి): రేపటి రోజున వేములవాడలో నిర్వహించు గణేష్ నిమజ్జన స్థలము వేములవాడ చెరువు కట్టను సందర్శించిన బిజెపి పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ జిల్లా మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ రేపటిలోగా ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని మున్సిపల్ శాఖ వారిని సూచించారు పోలీస్ శాఖ వారికి రేపటి నిమజ్జనానికి ఎలాంటి అవాంఛచనీయ సంఘటనలు జరగకుండా సిబ్బందిని నియమించి నిమజ్జనానికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ శాఖ నాయకులు పాల్గొన్నారు.