calender_icon.png 25 November, 2025 | 2:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దశదిన కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు

25-11-2025 12:47:44 PM

మంగపేట,(విజయక్రాంతి): ములుగు జిల్లా మంగపేట మండలంలోని తొండ్యాల లక్ష్మీపురం గ్రామంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులైన పోదెం రవీందర్  తండ్రి పాపయ్య దశదిన కర్మ కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యాప సీతయ్య  హాజరై పాపయ్య చిత్ర పటానికి పూలు వేసి నివాళులు అర్పించి కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. వెరివెంట మండల అధ్యక్షుడు రావుల జానకిరావు పాకనాటి వెంకటరెడ్డి, మల్లెల రాంబాబు, మాజీ మండల అధ్యక్షులు యర్రంగారి వీరన్ కుమార్, జిల్లా కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ నెంబర్ చల్ల రామకి బొల్లి కొండ సాంబయ్య, బడే జగన్మోహన్  నిడదవోలు శ్రీనివాస్ గుండారపు రోహిత్ కుమార్, మినుగు తిరుపతి ఇస్లావత్ శివకుమార్ కాసర్ల మల్లారెడ్డి, మండల ఉపాధ్యక్షులు రామగాని నరేందర్, రామటెంకి సమ్మయ్య తోలెం శంకర్, పోదెం సుధాకర్ పాల్గొన్నారు.