03-09-2025 11:02:58 PM
జనగామ,(విజయక్రాంతి): జనగామ జిల్లా కేంద్రంలో గణేష్ నవరాత్రి వేడుకల్లో భాగంగా ప్రెస్టన్ కాలనీలోబుధవారం రోజున భక్తురాలు కుసుమ గణేశుని ముగ్గు రూపంలో రూపకల్పన చేసి భక్తులను ఆశ్చర్యపరిచారు సాంప్రదాయ రంగులతో రూపొందించిన రంగు రంగుల చిత్రకళ తో నవరాత్రుల్లో భక్తులను ఆశ్చర్యపరిచిన కుసుమను భక్తులందరూ అభినందించారు.