08-09-2025 02:44:14 PM
వేములవాడ టౌన్ (విజయక్రాంతి): శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఈఓ రమాదేవి(EO Ramadevi) వేములవాడ ఏఎస్పీ కుమారి శేషాద్రిని రెడ్డి(ASP Kumari Seshadrini Reddy)ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ స్వామివారి శేష వస్త్రం, లడ్డు ప్రసాదం అందజేశారు. ఆలయ అభివృద్ధి పనులపై చర్చించి, ఇరు విభాగాల సమన్వయంతో దేవస్థానాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే విషయంలో సంప్రదింపులు జరిపారు.