calender_icon.png 7 August, 2025 | 11:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా బోనాల పండుగ

07-08-2025 08:43:26 PM

నకిరేకల్ (విజయక్రాంతి): నకిరేకల్ నియోజకవర్గ(Nakrekal Constituency) వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో బోనాల పండుగను గురువారం ప్రజలు ఘనంగా నిర్వహించారు. గ్రామాల్లో చూట్టురా ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, ఆటోలను ప్రభ బండ్లను కల తిప్పరూ, గ్రామ మహిళలు, ఆడపడుచులు బోనమెత్తి ముత్యాలమ్మకు తమ మొక్కలును సమర్పించుకున్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు.