6 May, 2026 | 5:26 AM

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు, బ్రేడ్లు పంపిణీ

07-08-2025 08:40 PM

వలిగొండ (విజయక్రాంతి): జిల్లా కాంగ్రెస్ యువ నాయకురాలు కుంభం కీర్తి రెడ్డి జన్మదిన వేడుకలు యువజన కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో గురువారం వలిగొండ మండల(Valigonda Mandal) కేంద్రంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు, బ్రేడ్లు పంపిణీ చేశారు.