03-08-2025 09:20:05 PM
మంగపేట,(విజయక్రాంతి): మంగపేట మండలంలోని కమలాపురం దేవత ముత్యాలమ్మ తల్లికి ప్రతి శ్రావణమాసంలో కుమ్మరి శాలివాహన కులస్తులు తొలి బోనాన్ని సమర్పించడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం అందులో భాగంగా ఆదివారం కుమ్మరి శాలి వాహన సంఘం ఆధ్వర్యంలో డప్పు చప్పుల్లతో తల్లికి తొలి బోనాన్ని సమర్పించారు.