calender_icon.png 22 November, 2025 | 9:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగరంలో బ్రాంకస్ 2025 సదస్సు

10-02-2025 12:00:00 AM

యశోద హాస్పటల్స్ ఆధ్వర్యంలో నిర్వహణ

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): యశోద హాస్పటల్స్ ఆధ్వ  ఫిబ్రవరి 8, 9 తేదీల్లో ‘బ్రాంకస్ - 2025’ సదస్సు (అంతర్జాతీయ ఇంటర్వెన్షనల్ పల్మోనాలజీ సదస్సు, లైవ్ వర్క్‌షాప్) నగరంలో జరిగింది. 60మందికి పైగా అంతర్జాతీయ అధ్యాపకులు, 150 మందికి పైగా జాతీయ అధ్యాపకులు, మూడు వేల కంటే ఎక్కువ మంది పల్మోనాలజీ వైద్యులు హాజరయ్యారు.

యశోద ఆస్పత్రి ఆధ్వర్యంలో ఈ సదస్సు జరగడం ఇది నాలుగోసారి. య  గ్రూప్ హాస్పటల్స్ ఎండీ డాక్టర్ జి.  ఈ సదస్సును ప్రారంభించి మా  ఊపిరితిత్తుల వైద్య విభాగం ఆధునికతను సంతరించుకుంటూ, సరికొత్త ఆవి  దృష్టి సారించేందుకు వివిధ దేశాల వైద్య నిఫుణుల మధ్య వైద్య విజ్ఞానాన్ని పంచుకునే వేదికగా బ్రాంకస్  నిలు  

యశోద ఆస్పత్రి డైరెక్టర్ డా.  గోరుకంటి మాట్లాడుతూ.. అంతర్జాతీయ వేదికలపై ఉత్తమ బహుమతులను గెలుచుకున్న యశోద ఆస్పత్రుల పల్మనాలజీ విభాగం దేశంలోనే అత్యుత్త   నిరూపితమైందన్నారు. సదస్సు కార్యనిర్వాహక కార్యదర్శి, యశోద ఆస్పత్రి పల్మనాలజీ నిఫుణుడు డా.హరికిషన్ మాట్లాడుతూ..

అత్యంత క్లిష్టమైన చికిత్స పద్ధతులపై సదస్సులో చర్చించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రపంచంలోని ప్రముఖ వైద్యులు ప్రొ.ఫెలిక్స్ హెర్త్(థొరాక్స్ క్లినిక్‌జర్మనీ), ప్రొ.కైల్ హోగార్త్, (యూనివర్సిటీ ఆఫ్ చికాగో, యూఎస్‌ఏ), డా.మైఖేల్ ప్రిట్చెట్(యూఎస్‌ఏ),  డా.పల్లవ్‌షా(లండన్), డా.మునవ్వర్(లండన్), డా.లోరెంజో(ఇటలీ),డా.జమాలుల్(మలేషియా), తదితరులు పాల్గొన్నారు.