calender_icon.png 22 November, 2025 | 9:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాను చనిపోతూ.. నలుగురికి ప్రాణం పోసిన డాక్టర్

10-02-2025 12:00:00 AM

రాజేంద్రనగర్, ఫిబ్రవరి 9: తాను చనిపోతూ నలుగురికి ప్రాణాలు పో  ఓయువ డాక్టర్. ఎల్‌బీనగర్ కామినేని ఆ  హౌస్ సర్జన్‌గా పనిచేస్తున్న భూ  కొన్ని రోజుల క్రితం తన స్నేహితుడు, డాక్టర్ యశ్వంత్‌తో కలిసి ఓ దావత్ వెళ్లి వస్తుండగా నార్సింగి పరిధిలో వీరు ప్రయాణిస్తు  కారు అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న స్తంభాన్ని ఢీకొంది. యశ్వంత్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. తీవ్రంగా గాయ  భూమికను ఆస్పత్రికి తరలించారు.

బ్రెయిన్ డెడ్ అయినట్టు డాక్టర్లు గుర్తించారు. ఆమె తల్లిదం  కుటుంబీకులకు వివరించడంతో అవయవాలు దానం చేసేందుకు ముందుకు వచ్చారు. భూమిక గుండె, కాలే  కళ్లు, కిడ్నీలను దానం చేశారు. వాటిని మరో నలుగురికి అమర్చడంతో వారికి పునర్జన్మ వచ్చినట్లు అయింది. భూమిక ఆమె తల్లిదండ్రులు, కుటుంబీకులను అందరూ అభినందించారు.