calender_icon.png 30 December, 2025 | 6:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్‌ను కలిసేందుకు భారీగా అభిమానులు, కార్యకర్తలు

30-12-2025 04:08:33 PM

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ను(Kalvakuntla Chandrashekar Rao) కలిసేందుకు అభిమానులు, కార్యకర్తలు భారీగా నంది నగర్‌కు తరలి వెళ్లారు. నాలుగు గంటల సమయం వెచ్చించి దాదాపు 1000 మందికి పైగా అభిమానులతో కేసీఆర్ ఫోటోలు దిగారు. కేసీఆర్ అభిమానులు భారీ తరలిరావడంతో నంది నగర్ లో సందడి వాతావరణ నెలకొంది.