6 July, 2026 | 3:10 PM

Breaking News

విజయ క్రాంతి వార్తకు స్పందన రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •  

మేడిపెల్లి, తాండ్రకు బస్సు సర్వీసు

16-06-2025 07:28 PM

నిర్మల్ (విజయక్రాంతి): వివిధ గ్రామాల ప్రజల విజ్ఞప్తి మేరకు సోమవారం నుండి నిర్మల్ మండలంలోని మేడిపల్లి మామున మండలం నుండి తాండ్ర వరకు బస్సు సర్వీసు ప్రారంభించినట్టు నిర్మల్ డిఎం పండరీ(Nirmal DM Pandari) తెలిపారు. ఈ బస్సు సర్వీసు అనంతపేట, నీలాయిపేట, మేడిపెల్లి,బూర్గుపెల్లి, మొండిగుట్ట, తాండ్ర గ్రామాలకు పల్లెవెలుగు నడుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ బస్సు నిర్మల్ నుండి ఉదయం 07.20 బయలుదేరి 08.05 తాండ్రకు చేరుకుంటుంది. తిరిగి 08.20 తాండ్రనుండి బయలుదేరి 09.05 నిర్మల్ చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం నిర్మల్ నుండి 04.50  తాండ్ర వెళుతుంది. ఈ సదవకాశాన్ని గ్రామ ప్రజలు, విద్యార్థులు సద్వినియోగపరచుకొని సంస్థ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు.