calender_icon.png 26 September, 2025 | 6:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్తకొండ హుండీ ఆదాయం లెక్కింపు

07-11-2024 12:00:00 AM

భీమదేవరపల్లి, నవంబరు 6: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ ఆలయ హుం డీ ఆదాయం రూ.5.38 లక్షలు వచ్చినట్లు ఈవో పీ కిషన్‌రావు తెలిపారు.

బుధవారం ఆలయంలో హుండీని లెక్కించ గా 33,122 నాణాలు, 28 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చాయి. గత నాలుగు నెలల కాలానికి ఈ మేరకు హుండీ ఆదాయం సమకూరిందన్నారు.