calender_icon.png 24 November, 2025 | 9:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులగణన సర్వేతో బీసీలకు అన్యాయం

11-02-2025 12:00:00 AM

కరీంనగర్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వే బీసీ సమాజానికి తీవ్ర అన్యాయం చేసేలా ఉందని, సర్వేలో బీసీల జనాభా శాతాన్ని తగ్గించి చూపించారని, హిందూ బీసీ, ము స్లిం బీసీలని ప్రపంచంలో ఎక్కడా లేనివి ధంగా కొత్త పదాన్ని సృష్టించారని, దీనివల్ల బీసీలకు తీవ్ర అన్యాం జరుగుతుంతని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎన్నం ప్రకాష్ అన్నారు.

సోమవారం కరీం నగర్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుల గణన సర్వే బీసీ సమా జానికి తీవ్రంగా నష్టం చేకూర్చేలా ఉంద న్నారు. మళ్లీ రీ సర్వే చేయాలని, హిందూ ముస్లిం, బీసీ పదాన్ని కూడా తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిెుడల ఉద్యమిస్తామని హెచ్చరించారు.