calender_icon.png 24 November, 2025 | 8:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుప్పట్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

24-11-2025 08:20:05 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని పెద్దబూద గ్రామంలో సోమవారం రాత్రి పోలీసుల ఆధ్వర్యంలో నిరుపేదలకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ శాలి దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కారుకూరి రామ్ చందర్ ,బెల్లంపల్లి ఏసిపి ఏ రవికుమార్, బెల్లంపల్లి రూరల్ సీఐ హనూక్, తాళ్ల గురజాల ఎస్సై రామకృష్ణ, నెన్నల్ ఎస్ఐ ప్రసాద్ లు పాల్గొన్నారు.