calender_icon.png 16 November, 2025 | 11:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలుపుతో సంబురాలు

15-11-2025 12:00:00 AM

మేడ్చల్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్, కౌడే మహేష్ కురుమ

మేడ్చల్ అర్బన్, నవంబర్ 14 (విజయక్రాంతి):హైదరాబాద్ నగరంలోని జూబ్లీహి ల్స్ శాసనసభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన నవీన్ యాదవ్ గెలుపుతో మేడ్చల్ మున్సిపల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నట్లు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఆనందోత్సవాల్లో ఉన్నారన్నారు. అనంతరం మేడ్చల్ మున్సిపల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ సమీపంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన నవీన్ యాదవ్ గెలుపు సందర్భంగా కార్యకర్తలు నాయకులు బాణాసంచా స్వీట్లు పంపిణీ చేయడం జరిగిందని మహేష్ కురు మ చెప్పారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహ యాదవ్ డైరెక్టర్ దుర్గం శివ శంకర్ ముదిరాజ్.మున్సిపల్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి పార్టీ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ లు జాకట దేవరాజ్.కాంగ్రెస్ పార్టీ ఓబిజి సెల్ అధ్యక్షులు గువ్వ రవి ముదిరాజ్ తెలంగాణ రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం మాజీ అధికార ప్రతినిధి గరిసెల సురేందర్ ముదిరాజ్.

మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గోమారం రమణారెడ్డి.ఎల్లంపేట్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎర్రవెల్లి విఘ్నేశ్వర్ రెడ్డి, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు లవంగు రాకేష్ మంజరి, ఎల్లంపేట్ మున్సిపల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగరాజు గౌడ్ మేడ్చల్ మున్సిపల్ అధ్యక్షులు గుండ శ్రీధర్ కుర్మా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంజీవబిరావు, బర్ల సంతోష్ ముదిరాజ్, రామన్నగారి సంతోష్ గౌడ్.

సల్ల వెంకటేష్ యాదవ్.వినోద్ గౌడ్.బట్టు మధు, పత్తి శంకర్.దుబ్బ రామస్వామి ముదిరాజ్, అవినాష్, సయ్యద్, అఖిల్, మహమ్మద్, రంజు, మహమ్మద్, నడికోప్పు రంజిత్ ముదిరాజ్, సలాం, శ్రీకాంత్, రంజిత్‌రెడ్డి, శేఖర్, వెంకటేష్, మురళి, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.