calender_icon.png 23 November, 2025 | 11:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో సంబురాలు

10-02-2025 01:13:22 AM

కరీంనగర్, ఫిబ్రవరి9 (విజయక్రాంతి): ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిం చడం పట్ల బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు మహ్మద్ పర్వేజ్ ఆధ్వర్యంలో ఆదివా నగ రంలోని తెలంగాణ చౌక్లో సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మై నార్టీ మోర్చా రాష్ర్ట ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ముజీబ్, నాయకులు బషీరుద్దీ తాజ్, ఎండీ సమయుల్లా, ఫయాజ్, సాబీర్, ఫహద్, ఫైజాన్, రాంపాల్సంగ్, అర్షద్, శైజాద్ పాల్గొన్నారు.