calender_icon.png 20 September, 2025 | 5:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కదంబపూర్ లో పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించిన చైర్మన్ ప్రకాష్ రావు

20-09-2025 03:35:46 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కదంబపూర్ గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన పశువైద్య శిబిరంను సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య డాక్టర్లు, సిబ్బంది, ఆ గ్రామంలోని, నాయకులు, రైతులు పాల్గొన్నారు.