calender_icon.png 27 September, 2025 | 11:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

27-09-2025 01:42:04 AM

చేగుంట, సెప్టెంబర్ 26 :తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను శుక్రవారం చేగుంట పట్టణంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా చాకలి ఐల మ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో అయిత పరంజ్యోతి, గ్రామ అధ్యక్షులు శంక ర్, యాదగిరి, రవి, బాలయ్య, షాదుల్లా, రా జు, శ్రీధర్, సాయిబాబా, శరత్, నర్సింలు, నవీన్, సంపత్, తదితరులు పాల్గొన్నారు. అ నంతరం స్థానిక తహసిల్దార్ కార్యాలయం లో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ తహసిల్దార్ శ్రీకాంత్, ఆర్.ఐ జయ భారత్ రెడ్డి, కార్యాల సిబ్బంది పాల్గొనడం జరిగింది.