calender_icon.png 27 September, 2025 | 10:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుర్గాదేవికి లక్ష కుంకుమార్చన

27-09-2025 01:40:53 AM

తూప్రాన్, సెప్టెంబర్ 26 :తూప్రాన్ పట్టణంలోని మహంకాళి దేవాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గాదేవికి ఇష్టమైన లక్ష కుంకుమార్చన కార్యక్రమం మహిళలు కలసి నిర్వహించారు. ఇందులో సుమారు 300 మంది మహిళా భక్తులు కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని అ మ్మవారికి తమ మొక్కులు చెల్లించుకుని కోరిన కోరికలు తీర్చే విధంగా మొక్కులు మొక్కుకున్నారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి దేవి కృపకు పాత్రుల య్యారు.