calender_icon.png 22 November, 2025 | 6:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాల్య వివాహాలను నిర్మూలించాలి

22-11-2025 05:53:13 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): సమాజంలో బాల్యవివాహాలను నిర్మూలించాలని ఎలిగేడు అంగన్వాడీ టీచర్లు కే.జ్యోతి, బి.సరోజ, సరస్వతి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని గ్రామ సమైక్య కార్యాలయంలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ పెళ్లి వయసు లేని పిల్లలకు వివాహాలు చేయడం వల్ల కలిగే కష్టాలు, అనర్ధాలు గురించి వివరించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వివోఏ కౌసల్య మహిళలు పాల్గొన్నారు.