22-11-2025 06:14:41 PM
నిర్మల్ (విజయక్రాంతి): పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నవంబర్ 23, 24, తేదీల్లో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పర్యటించనున్నారు.
ఉదయం 09:30 ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని 4వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం.
ఉదయం 10:00 ఆదిలాబాద్ 3వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం.
ఉదయం 10:20 STU భవన్ లో ఆదిలాబాద్ నియోజకవర్గంలోని లబ్ధిదారులకు ఇందిరమ్మ చీరల పంపిణీ.
ఉదయం 11:15 STSDF నిధుల కింద గుడిహత్నూర్ నుండి మన్కపూర్ వయా లింగాపూర్ మీదుగా BT రోడ్డుకు శంకుస్థాపన (₹3.55 కోట్లు)
సోనాల మండల కేంద్రంలో CC రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన (₹93.6 లక్షలు).
ఉదయం 11:45 పరిచయ గార్డెన్ లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, ఇందిరమ్మ మహిళా చీరలు, మరియు ఇతర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు పంపిణీ.
మధ్యాహ్నం 12:30 బోథ్ నుండి నిర్మల్ జిల్లాకు బయలుదేరుతారు.
మధ్యాహ్నం 01:30 లెఫ్ట్ పోచంపాడ్, సోన్ మండలం రెసిడెన్షియల్ స్కూల్‌లో సైన్స్ ల్యాబ్ ప్రారంభోత్సవం. నిర్వహణ, మరమ్మత్తు పనులకు శంకుస్థాపన (₹2.10 కోట్లు).
సాయంత్రం 04:00 పార్డి బి నుండి హల్దా వరకు బైపాస్ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన.
భైంసా నుండి మహారాష్ట్ర సరిహద్దు వరకు రోడ్ల విస్తరణ వంటి పలు రోడ్డు పనులకు శంకుస్థాపన.
శివుని తాండా నుంచి వీరగాం తాండ వయా హల్దా తాండ వరకు రోడ్డు పనులకు శంకుస్థాపన
ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవం కూడా ఉంటుంది.
సాయంత్రం 04:30 భైంసాలోని ఫంక్షన్ హాల్ లో ఇందిరమ్మ మహిళా చీరలు, SHGలకు చెక్కులు పంపిణీ (₹50.00 కోట్లు), రైతులకు వ్యవసాయ పరికరాల పంపిణీ.