calender_icon.png 17 September, 2025 | 3:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

17-09-2025 01:23:04 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీ(34 వార్డు)కి చెందిన స్వాతికి బుధవారం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.60 వేల సీఎం రిలీఫ్ ఫండ్(CM Relief Fund) చెక్కును మాజీ కౌన్సిలర్ చిట్యాల మధు, కాంగ్రెస్ నాయకులు కొత్తపల్లి శ్యామ్ అందజేశారు. ప్రభుత్వం నిరుపేదల వైద్య ఖర్చుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ని అందిస్తూ ఆదుకుంటుందన్నారు.