calender_icon.png 28 October, 2025 | 4:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష

28-10-2025 02:24:15 PM

హైదరాబాద్: నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy), సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సెక్రటరీ మాణిక్ రాజ్, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ భేటీలో రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులపై చర్చించనున్నారు.