14-12-2024 05:07:06 PM
హైదరాబాద్: గ్లోబల్ మాదిగ డే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మాదిగల కోసం అనుకూల నిర్ణయం తీసుకుంటామని రాహుల్ గాంధీ అన్నారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో కాంగ్రెస్ విధానం స్పష్టంగా తెలియజేశామన్నారు. సుప్రీంకోర్టు తీర్పులో కాంగ్రెస్ ప్రభుత్వ క్రియాశీల పాత్ర ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.