24-01-2026 05:20:13 PM
రుణ ప్రణాళికను విడుదల చేసిన కలెక్టర్
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా రుణ ప్రణాళికను రూ.7,752 కోట్లు ఖరార్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగు వాన్ శనివారం విడుదల చేశారు. 2026 27 సంవత్సరానికి రుణ ప్రణాళికను ఖరారు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ డీడీఎం ప్రవీణ్ కుమార్, ఎల్డీఎం చంద్రశేఖర్, డిఆర్డిఏ పిడి సురేందర్, జిల్లా ఆటవి శాఖ అధికారి కృష్ణ, మెప్మా పిడి శ్రీధర్ రెడ్డి, డి ఎ ఓ, డిహెచ్ఓ, డి వి హెచ్ ఓ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.