calender_icon.png 12 January, 2026 | 9:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లీడ్ బ్యాంకు మేనేజర్‌కు కలెక్టర్ సన్మానం

12-01-2026 06:07:39 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో అటల్ పెన్షన్ యోజన లక్ష్యాన్ని అధికమించేందుకు కృషిచేసిన లీడ్ బ్యాంకు మేనేజర్ రాంగోపాల్ కు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సన్మానం చేశారు. జిల్లాలో ఈ పథకం ద్వారా 107% వృద్ధి సాధించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్, డిఆర్ఓ రత్న కళ్యాణి, సిపిఓ జీవరత్నం, జిల్లా అధికారులు ఉన్నారు.