calender_icon.png 15 May, 2025 | 4:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనార్టీ గురుకుల అడ్మిషన్ల పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్ క్రాంతి

15-05-2025 02:14:11 AM

సంగారెడ్డి, మే 14(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ సంక్షే మ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మై నార్టీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తుల ప్రక్రి య ప్రారంభమైంది. ఈ సందర్భంగా అడ్మిషన్లకు సంబంధించిన ప్రచార పో స్టర్ను బుధవారం జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆవిష్కరించారు.

మైనార్టీ వి ద్యార్థులు 5వ తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని, ఈ అవకాశాన్నిసద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఆర్‌ఎల్సీ బహుమతి, జిల్లా మైనారిటీ గురుకుల పాఠశాలల ప్రధానోపాధ్యాయులుపాల్గొన్నారు.