calender_icon.png 24 August, 2025 | 10:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రంగన్న గుడి చైర్మన్ రంగయ్య మృతి

24-08-2025 07:42:38 PM

కోదాడ: కోదాడ పట్టణంలోని రంగన్న గుడి దేవాలయ చైర్మన్ గుడుగుంట్ల రంగయ్య ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. దేవాలయ అభివృద్ధిలో ఆయన కీలకపాత్ర పోషించారు. రంగయ్య పార్థివ దేహానికి ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆయన స్వగృహంలో నివాళులు అర్పించారు.