calender_icon.png 11 August, 2025 | 8:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్పీ ప్రజావాణికి 12 ఫిర్యాదులు

11-08-2025 05:52:15 PM

గద్వాల: జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంకు 12 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ శ్రీనివాసరావు(SP Srinivasa Rao) తెలిపారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ... వచ్చిన ఫిర్యాదులను ఆయా మండలాల ఎస్ఐలు నిర్లక్ష్యం వహించకుండా త్వరితగతినా పరిష్కరించాలని ఎస్పీ సూచించారు.