calender_icon.png 13 September, 2025 | 9:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో క్రైస్తవులకు పూర్తి భద్రత

16-12-2024 01:33:50 AM

సెమీ క్రిస్మస్ వేడుకల్లో మంత్రి పొంగులేటి 

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 15 (విజయక్రాంతి): తెలంగాణలోని క్రైస్తవులకు ప్రభుత్వం నుంచి పూర్తి భద్రత, మద్దతు ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్‌లోని మార్థోమ చర్చిలో జరిగి న సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. తాను ఎంపీగా పోటీ చేసినపు డు క్రైస్తవులు పూర్తి మద్దతు పలికి సహకరించారని గుర్తు చేశారు. 150 ఏండ్ల చరిత్ర కలిగిన ఈ చర్చికి తనను ఆహ్వానించి సత్కరించడం మర్చిపోలేనిదన్నారు. కార్యక్రమంలో రాజేశ్వరరావు, ప్రతినిధులు పాల్గొన్నారు.