10-02-2025 12:00:00 AM
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
ఖమ్మం, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సత్తా చాటి, గ్రామాల్లో కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాల ఆదివారం ఎన్నికల సన్నాహాక సమావేశంలో కా మంత్రి దిశా నిర్దే ధీం చేశారు. ఎంపీలు, ఎ సహా ప్రతి కా @్యకర్త క్షేత్రస్థాయిలో కష్టించి పని చేయాలన్నారు.
కష్టపడిన కార్యకర్తలకు పార్టీలో ప్రాధాన్యం ఉంటుందన్నారు. సొం పార్టీలో ఉంటూ క్రమశిక్షణ తప్పిన వా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, రైతు నాయకులు నల్లమల వెంకటే మే నీరజ, మాజీ ఎమ్మెల్సీ బాలసాని నాగేశ్వరరావు, సాధు రమేశ్‌రెడ్డి, కమర్తపు మురళి పాల్గొన్నారు.