calender_icon.png 22 November, 2025 | 9:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫోన్ ఇవ్వలేదని విద్యార్థిని ఆత్మహత్య

10-02-2025 12:00:00 AM

ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన

కుమ్రంభీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): తల్లి ఫోన్ ఇవ్వలేదని మనస్థాపానికి గురైన విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. కౌటాల మండల కేం నాదూనికి చెందిన స్ఫూర్తి(16) శనివారం కాగజ్‌నగర్‌లో జరిగిన నవోదయ పరీక్షకు హా  కౌటాల మండల కేంద్రంలోని పాఠశాలకు వెళ్లింది. అక్కడి నుంచి విద్యార్థిని తండ్రి సదానందం ఇంటికి తీసుకెళ్లాడు.

స్టడీ మెటీరియల్ కోసం ఫోన్ ఇవ్వాలని తల్లిని స్ఫూర్తి అడిగింది. ఫోన్‌లో గేమ్స్ ఆడి సమ  వృథా చేస్తావని చెప్పిన తల్లి.. కావాల్సిన స్టడీ మెటీరియల్ ప్రింట్ తీసుకువస్తానని చెప్పి జిరాక్స్ సెంటర్‌కు వెళ్లింది. దీంతో మనస్థాపానికి గురైన స్ఫూర్తి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై మధుకర్ తెలిపారు. 

బైక్ కొనివ్వలేదని యువకుడు..

అశ్వారావుపేట, ఫిబ్రవరి 9: బుల్లెట్ బం  కొనివ్వలేదని యువకుడు ఆత్యహత్య చే  ఘటన అశ్వారావుపేట పట్టణంలో ఆదివారం జరిగింది. పట్టణంలోని ఫైర్ కాలనీకి చెందిన చీకటి కొండయ్య, వరలక్ష్మి దం  కుమారుడు స్వామి (20) కారు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. స్వామి త  బుల్లెట్ బండి కొనివ్వాలని గత కొద్ది రో  తల్లిదండ్రులను అడుగుతున్నాడు.

డబ్బులు వచ్చిన తరువాత కొనిస్తామంటూ తల్లిదండ్రులు చెప్పారు. ఆదివారం ఉద  ఆరున్నర సమయంలో స్వామి తనకు బుల్లెట్ బండి కొనివ్వాలని పట్టుబట్టగా రెండు రోజుల్లో కొందామని చెప్పి తండ్రి కొండయ్య పని నిమిత్తం బయటకు వెళ్లాడు. తల్లి వరలక్ష్మి కూడా బయటకు వెళ్లగానే ఇంట్లో స్వామి ఉరేసుకుని ఆత్యహత్య చేసుకున్నాడు.