టీపీసీసీ ప్రధాన కార్యదర్శిని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు
23-06-2026 12:00 AM
కామారెడ్డి, జూన్ 22 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లి కి చెందిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డిని బిక్కనూర్ మాజీ ఎంపీపీ తొగరి సుదర్శన్ పరామర్శించారు. ఇటీవల బద్దం ఇంద్రక రణ్ రెడ్డికి కాలు సంబంధిత వ్యాధికి శస్త్ర చికిత్స చేసు కున్న విషయాన్ని తెలుసుకొని కాచాపూర్, దోమకొండ మండల కాంగ్రెస్ నాయకులు వెళ్లి పరమార్శించారు. ఈ కార్యక్రమంలో కాచాపూర్ మాజీ సర్పంచ్ తొగరి దశరథం, నాగరాజు రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పరామర్శించిన వారిలో ఉన్నారు.






