calender_icon.png 25 August, 2025 | 5:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధిత కుటుంబాలను పరామర్శ

25-08-2025 02:56:37 PM

సదశివానగర్ (విజయక్రాంతి): మండలానికి చెందిన బీజేపీ కార్యకర్తలు అయిన వడ్ల రాజమౌళి, కుంట ప్రతాప్ రెడ్డి కుటుంబాలను కామారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ నీలం చిన్నరాజులు(District BJP President Neelam Chinnarajulu) సోమవారం పరామర్శించారు. ఇటీవల వారి కుటుంబ సభ్యులు మరణించగా, బాధితుల పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గరిడే రవీందర్ రావు, మండల అధ్యక్షుడు కుంట రాంరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి తిరుమల చక్రధర్ గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగారెడ్డి, జిల్లా కౌన్సిల్ మెంబర్ సాయిలు, మండల ఉపాధ్యక్షులు సాగర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు సాయిరెడ్డి, గంగాధర్, రాజారెడ్డి శక్తికేంద్ర నాయకులు సత్యం రెడ్డి పూర్వ కార్యకర్త సుదర్శన్ రెడ్డి, బూతు అధ్యక్షులు మహేష్, నవీన్, నారాయణ రెడ్డి, రమేష్ రెడ్డి, కార్యకర్తలు ఆకుల శ్రీకాంత్(bjym) నవీన్ రెడ్డి (bjym) కిషన్, భాస్కర్ శేఖర్ దిలీప్ రెడ్డి, రమేష్ రెడ్డి, సందీప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.