calender_icon.png 24 November, 2025 | 4:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధనకుర్తి గ్రామంలో ఘనంగా దత్తాత్రేయ స్వామి ఉత్సవాలు

24-11-2025 04:40:22 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం బాదనకుర్తి గ్రామంలో దత్తాత్రేయ స్వామి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా సోమవారం కార్యక్రమంలో యాగ యజ్ఞాలు, పల్లకి సేవ కార్యక్రమాలు ప్రారంభమైనట్లు ఆలయ కమిటీ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు దీక్షాపరులు పాల్గొన్నారు. మంగళవారం జాతర మహోత్సవం జరుప తలపెట్టినట్లు ఆలయ కమిటీ తెలిపారు.