calender_icon.png 19 May, 2025 | 9:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుమ్మలను కలిసిన డీసీసీబీ చైర్మన్ కుంభం

19-05-2025 12:00:00 AM

చండూరు, మే 18 :  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రితుమ్మల నాగేశ్వరరావుని మినిస్టర్స్ అతిథి గృహంలో నల్లగొండ డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.  నల్లగొండ డిసిసిబి బ్యాంకు లాభాలను, రైతులకు అందిస్తున్న సేవలను ఆయన మంత్రికి వివ రించారు. రైతు సమస్యలపై మంత్రి సానుకూ లంగా స్పందించారని, సహకార సంఘాల బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.