28 April, 2026 | 10:23 PM

నిరుపేదలకు వైద్యం సక్రమంగా అందాలి

28-04-2026 08:44 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): నిరుపేదలకు వైద్యం సక్రమంగా అందించి రోగులకు సేవ చేయాలని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్ అన్నారు. మంగళవారం గాంధీ నగర్ లో గల బస్థీ దవాఖానను సందర్శించి, ఆమె రోగులకు ఉన్నటువంటి సౌకర్యాలను, మందులను పరిశీలించారు. అక్కడికి వచ్చిన రోగులకు సరైన వైద్యం అందుతుందానని అడిగి తెలుసుకున్నారు.