03-07-2025 05:10:18 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ లయన్స్ క్లబ్(Nirmal Lions Club) ఆధ్వర్యంలో సారంగాపూర్ మండలంలోని గోపాల్పేట ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు గురువారం మెటీరియల్ అందజేశారు. విద్యార్థులకు నోటు పుస్తకాలతో పాటు ఇంగ్లీష్ డిక్షనరీలను అందించి మంచి మార్కులు సాధించే వారికి బహుమతులు ఇస్తామని లయన్స్ క్లబ్ అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.