calender_icon.png 7 July, 2025 | 6:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృద్ధులకు, వికలాంగులకు ఉపకరణలు పంపిణీ

07-07-2025 01:19:27 AM

కొత్తకోట జులై 6 : కొత్తకోట మండలం విలియం కొండ తాండ, నాచారమ్మ పేట తండాలో తెలంగాణ ఉద్యమకారులు టీజీ మహేష్ ఆధ్వర్యంలో నడవడానికి చేతకాని వృద్ధులకు, వికలాంగులకు వాకింగ్ స్టిక్స్, స్టాండ్స్ ఉపకరణలు ఉచితంగా పంపిణి చే శారు.

ఈ కార్యక్రమంలో మాజీ గ్రామ స ర్పంచ్ ఠాగూర్ నాయక్, గోపాల్ నాయక్, శంకర్ నాయక్,లింగా నాయక్,తుకారామ్ నాయక్,రాజు నాయక్, ఆంజనేయులు, చం ద్రు నాయక్,రాము నాయక్,హర్ష నాయక్, జగన్ నాయక్,వార్డు సభ్యులు, యోగి నా యక్, లింగ నాయక్ గ్రామ నాయకులు యువకులు తండావాసులు పాల్గొన్నారు.