calender_icon.png 23 January, 2026 | 8:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పడాలపల్లిలో ఇందిరమ్మ చీరల పంపిణీ

23-01-2026 12:00:00 AM

తూప్రాన్, జనవరి 22 :తూప్రాన్ ముల్సిపల్ 11వ వార్డు పడాలపల్లి లో గురువా రం ప్రభుత్వం నుండి వచ్చిన ఇందిరమ్మ చీరలు మహిళలకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంది సిద్ధిరాములు గౌడ్, గండి మల్లేష్ యాదవ్, లంబ వెంకటేష్ యాదవ్, లంబ లవకుమార్, వర్గంటి స్వామి గౌడ్, ముక్కదం పండరి, నడిపల్లి వెంకటేష్, లంబ నరేష్ యాదవ్, పాల్గొన్నారు.