6 August, 2026 | 6:36 PM

గ్రామపంచాయతీ సిబ్బందికి రెయిన్ కోట్ల పంపిణీ.

06-08-2026 05:34 PM

ఇల్లంతకుంట,(విజయక్రాంతి): ఇల్లంతకుంట గ్రామపంచాయతీ కార్యాలయంలో సిబ్బందికి సర్పంచ్ మామిడి రాజు ఆధ్వర్యంలో  రేయిన్ కోట్లు పంపిణీ చేసారు, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని  గ్రామపంచాయతీలో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికులు, గ్రామపంచాయతీ సిబ్బంది ఇబ్బందులు పడకుండా వారి ఆరోగ్యం  ,భద్రత ను దృష్టిలో పెట్టుకొని రెయిన్ కోట్లు పంపిణీ చేసాం అని సర్పంచ్  రాజు తెలిపాడు. ఈ  కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, గ్రామ ప్రజలు ఒగ్గు రమేష్, రాములు, సలీం, గ్రామపంచాయతీ సిబ్బంది, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.