calender_icon.png 25 May, 2025 | 12:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యలపై తక్షణం స్పందించండి

14-05-2025 05:50:54 PM

బైంసా (విజయక్రాంతి): పోలీస్ స్టేషన్లకు వస్తున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కారమయ్యేలా స్పందించాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల(District SP Janaki Sharmila) అన్నారు. బైంసా క్యాంపు కార్యాలయంలో బుధవారం గ్రీవెన్స్ డే(Grievance Day) నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఆ వెంటనే సంబంధిత పోలీసు స్టేషన్ల ఎస్ఐలతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు.