24 March, 2026 | 2:49 AM

జిల్లా ఉపాధ్యక్షుడికి ఘన సన్మానం

24-03-2026 01:17 AM

వెల్దుర్తి, మార్చి 23: జిల్లా కార్యవర్గంలో ఉపాధ్యక్షుడిగా స్థానం పొందిన వెల్దుర్తి మండల నాయకుడు హనుమా న్ గారి నరేందర్ రెడ్డిని అలాగే జిల్లా ప్ర ధాన కార్యదర్శి కో్మిరి శెట్టి నం బూద్రి ని మండల నాయకుడు నిరుడి ప్రభాకర్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో అజాతశత్రువుగా పేరుందిన నరేందర్ రెడ్డి అలాగే పార్టీ కో సం అహర్నిశ లు కష్టపడే నంబూద్రి, మహేష్ రెడ్డిలకు జిల్లాలో సముచిత స్థానం రావడం ఎంతో ఆనందమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ లను ప్రజల్లోకి తీసుకెళ్లడమే నా లక్ష్యమని ఆయన అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ ఇన్చార్జ్ ఆవుల రాజు రెడ్డి సహకారంతో వెల్దుర్తి మండలం ఇంకా ఉన్నతంగా అభివృద్ధి చెందాలని ఆయన కోరారు.