7 July, 2026 | 8:45 PM

బాన్సువాడ ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ వెంకటి

07-07-2026 07:42 PM

బాన్సువాడ,(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని మంగళవారం డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ వెంకటి తనిఖీ చేశారు. ఆస్పత్రిలో వైద్య సిబ్బంది రికార్డులను పనితీరు రోగులపట్ల అందుతున్న సేవలను పరిశీలించారు.అందులో భాగంగా ART సెంటర్ కు వెళ్ళి ఎంత మంది PLHIV ఎంత మంది ఉన్నారు. LFU, వి వారి Viral load ఎలా ఉంది. ఆలాగే 95-95-99లో  కామారెడ్డి జిల్లా ఎలా ఉంది అని TGSACS జేడీ డా. అనురాధ ను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. విజయ భాస్కర్,RMO డా. సుజాత, ART MO డా. ఆంచల్ శ్రీవాత్సవ్ ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు.