calender_icon.png 11 May, 2025 | 7:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జొన్నలు దళారులకు అమ్మొద్దు

28-04-2025 08:49:09 PM

సొసైటీ చైర్మెన్ ఏగుల...

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): రైతులు ఆరుగాలం కష్టించి పండించిన జొన్నపంటను దాళారులకు అమ్మొద్దని ఎల్లారెడ్డి సొసైటీ చైర్మన్ ఎగుల నర్సింలు అన్నారు. సోమవారం ఎల్లారెడ్డి సొసైటీ పరిధిలోని బిక్కనూర్ లో ఏర్పాటు చేసిన జొన్నల సబ్ సెంటర్ ను సొసైటీ చైర్మెన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ... కొనుగోలు కేంద్రాల్లోనే జొన్న అమ్మి గిట్టుబాటు ధర పొందాలని జొన్న రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు సాయిరెడ్డి, బాపురెడ్డి, శ్రీకాంత్, మహేందర్, మైసయ్య రైతులు పాల్గొన్నారు.