calender_icon.png 20 August, 2025 | 11:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయానికి దాత విరాళం

20-08-2025 09:27:47 PM

ఖానాపూర్: ఖానాపూర్ మండలంలోని గోసంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శివాలయానికి గ్రామానికి చెందినకే రాజన్న బుధవారం 75 వేల నగదును విరాళంగా అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులకు ఈ నగదును అందించగా దాతలు కమిటీ సభ్యులు సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.