calender_icon.png 18 November, 2025 | 8:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు

18-11-2025 07:07:19 PM

నిర్మల్ రూరల్: 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మంగళవారం నిర్మల్ లోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు చిత్రలేఖనం పోటీ నిర్వహించారు. పాల్గొన్న పాఠశాలలు విజయ హై స్కూల్ మంజులాపూర్, జడ్పీహెచ్ఎస్ మంజులాపూర్, టిజిఆర్ఎస్ సోఫినగర్, ఆల్ ఫోర్స్ హై స్కూల్ ఆదర్శ్ నగర్, ప్రిన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, శ్రీ సరస్వతి శిశుమందిర్, దక్కన్ హై స్కూల్ ఉర్దూ మీడియం, గర్ల్స్ హై స్కూల్ జుమేరాత్ పెట్, కేంద్ర గ్రంథాలయ సిబ్బంది శ్రీ పి విజయ శ్రీ, రాథోడ్ మోహన్ సింగ్, భోజనం లెనిన్, 250 విద్యార్థిని విద్యార్థులు, గ్రంథాలయ పాఠకులు పాల్గొనడం జరిగింది.